అక్రమ వలసదారులపై ట్రంప్ వలె యూకే కూడా ఉక్కుపాదం మోపుతోంది

అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో తీసుకున్న కఠిన చర్యలు ప్రపంచ వ్యాప్తంగా గమనించబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో యూకే కూడా క్రమంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ విమానంలో తొలిర విడతగా 104 మంది భారతీయులను వెనక్కి పంపిన ట్రంప్ విధానం, తాజాగా యూకేలోనూ అవే చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో, యూకేలో 600 మందికి పైగా అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. […]