సుకుమార్ కూతురు నటించిన ‘గాంధీ తాత చెట్టు’ ట్రైలర్ వచ్చేసింది!
చిత్రం గాంధీ తాత చెట్టు, పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందింది, ఇది పుష్ప-2 చిత్రానికి దర్శకత్వం వహించిన సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బాలనటిగా నటించిన మొదటి చిత్రం. ఈ చిత్రాన్ని సుకుమార్ అర్ధాంగి తబిత సుకుమార్ సమర్పణలో, వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని, శేష సింధురావు నిర్మించారు. ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులను సాధించింది. గాంధీ తాత చెట్టు చిత్రాన్ని ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను […]