గరివిడి లక్ష్మి చిత్రం నుండి ‘నల జిలకర మొగ్గ’ ఐకానిక్ ఫోక్ సాంగ్ విడుదల.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్ మరియు టిజి కృతి ప్రసాద్ నిర్మించిన తాజా చిత్రం గరివిడి లక్ష్మి శక్తివంతమైన కథా కధనం, నటన మరియు ఉత్తర ఆంధ్రా సంస్కృతిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించబోతోంది. ఈ చిత్రం, సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించిన నటి ఆనంది ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. “నల జిలకర మొగ్గ” పాట: చిత్రం యొక్క మొదటి పాట “నల జిలకర మొగ్గ” విడుదల కావడంతో […]