అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య: సాయికుమార్ రెడ్డి మృతితో మిత్రులు శోకసంద్రంలో

అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థి తుమ్మేటి సాయికుమార్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. సాయి న్యూయార్క్‌లోని ఒక యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో ఈ దారుణం జరిగింది. సాయి ఆత్మహత్యతో అతని మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవడమే కాకుండా, కుటుంబ సభ్యులకు కూడా ఈ విషాదం తెలియకపోవడం మరింత విషాదాన్ని కలిగించింది. సాయి తన ఫోన్‌ను లాక్ చేసి ఉన్నందున, అతని కుటుంబానికి సమాచారం చేరవడం కష్టంగా మారింది. ఫలితంగా, ఈ విషయాన్ని మీడియాకు తెలియజేసే ప్రయత్నం […]