తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి యూజీసీ మార్గదర్శకాలకు వ్యతిరేకం

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, యూనివర్సిటీల వీసీలుగా ఉన్నతాధికారులను నియమించాలన్న యూజీసీ మార్గదర్శకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మార్గదర్శకాలు రాష్ట్రాల స్వతంత్రతను హననం చేస్తున్నాయని, ప్రైవేటీకరణకు ప్రోత్సాహాన్ని ఇచ్చేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, “యూజీసీ మార్గదర్శకాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ఇవి రాష్ట్ర విశ్వవిద్యాలయాలను దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, రాష్ట్రాల విశ్వవిద్యాలయాల స్వతంత్రతను కౌన్సిల్ ఉల్లంఘిస్తోంది,” అని చెప్పారు. వీసీల నియామకంపై కొత్త మార్గదర్శకాలు యూజీసీ […]