ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ రష్మిక క్యూట్ లుక్స్ కి ఫిదా ..

రష్మిక క్యూట్ .. రష్మిక స్క్రీన్ ప్రెజెన్స్ .. రష్మిక సింపుల్ లుక్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ’ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటిస్తోంది .. అలానే రష్మిక తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ తెమిలియజేసింది .. ఇక ఈ చిత్రం నుండి రీసెంట్‌గా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్…… ఇప్పుడు ఈ టీజర్ కు 20 మిలియన్ వ్యూస్ సాధించినట్లుగా మేకర్స్ వెల్లడించారు