వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్‌పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో వంశీ అరెస్ట్ అంశంపై తీవ్రంగా స్పందించారు. చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, “ఈ రోజు వంశీ లోపలకు వెళ్లాడని, రేపు కొడాలి నాని వెళ్ళతాడని, ఎల్లుండి మరో నేత వెళ్ళతాడని** అన్నారు. గన్నవరం నుంచి గుడివాడ, మచిలీపట్నం వంటి నియోజకవర్గాల్లో వంశీ మరియు ఇతర నేతలపై చర్యలు తీసుకోవాలని […]