‘తండేల్’ మూవీ నుంచి రెండో సాంగ్ ప్రోమో ఎప్పుడు?

ఇప్పుడు ఈ సినిమాతో సంబంధించి రెండో సింగిల్ పాట ‘నమో నమ: శివాయ’ ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ పాటను జనవరి 4వ తేదీ సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ పాట ప్రోమోను జనవరి 3న ఉదయం 10 గంటలకు ప్రేక్షకులకు అందించబోతున్నారు