ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్.. మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్‌కు పక్కా విజువల్ ట్రీట్!

నాగచైతన్య మాట్లాడుతూ, "సాయి పల్లవి నాతో గతంలో ఒక విషయం చెప్పింది. ఒక సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నానని, అందులో ఓ కీలక పాత్రకు నన్ను తీసుకుంటానని చెప్పింది" అంటూ షాకింగ్ రివీల్ చేశారు. దీనికి సాయి పల్లవి "నాకు అది గుర్తుంది" అంటూ నవ్వేసింది

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువ క్రేజ్ సంపాదించిన చిత్రం తండేల్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. విడుదలకు ముందే ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. తండేల్ – మ్యూజిక్ మేజిక్ .. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఇప్పటివరకు విడుదలైన పాటలు అన్నీ యూట్యూబ్‌లో ట్రెండింగ్ […]