తలసాని శ్రీనివాస్ యాదవ్: “స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్యాయంగా వ్యవహరించారు”

బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి శ్రీధర్ బాబు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసనసభను వెంటనే వాయిదా వేయడాన్ని “దారుణమైన చర్య”గా అభివర్ణించారు. అత్యంత ప్రాధాన్యమున్న అంశంపై నాలుగు రోజులు చర్చించకుండానే ఒక్క రోజులోనే సభ ముగించడం సరికాదని ఆయన ప్రశ్నించారు. శాసనసభ మీడియా పాయింట్ వద్ద స్పందించిన ఆయన, “ప్రభుత్వం చేసిన కులగణన తప్పు అని తాము అంటున్నాం. అది ఎలా సరిగా ఉంటుందో ప్రభుత్వమే నిరూపించాలి” అని స్పష్టం […]