మంగళగిరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై అనుమానిత డ్రోన్ కలకలం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై అనుమానిత డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. ఈ డ్రోన్ దాదాపు 20 నిమిషాల పాటు క్యాంపు కార్యాలయం పరిసరాల్లో సందేహాస్పదంగా సంచరించినట్టు గుర్తించారు. భద్రతపై ఆందోళనపవన్ కల్యాణ్ భద్రత విషయంలో క్యాంపు కార్యాలయ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై వారు డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. అలాగే, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. పోలీసుల చర్యలుఫిర్యాదు […]