2027లో వెండితెరపై మహేష్ బాబు & రాజమౌళి మ్యాజిక్ చూసేందుకు సిద్ధంగా ఉండండి!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరియు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో రూపొందుతున్న ఈ మూవీ భారీ బడ్జెట్, గ్రాండ్ విజన్ కలిగిన ప్రాజెక్ట్. ఇప్పటికే ₹1,000 కోట్ల బడ్జెట్, రెండు భాగాలుగా విడుదల అనే విషయాలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ప్రియాంక చోప్రా నెగటివ్ రోల్..?ఇప్పటి వరకు ప్రియాంక […]