SSMB29: విలన్ పాత్రలో సరికొత్త ట్విస్ట్ – ఫ్యాన్స్ కి షాక్!

ఇప్పటికే ప్రియాంక చోప్రా SSMB29లో హీరోయిన్ గా నటిస్తుందని అనుకున్న అభిమానులు ఇప్పుడు గజిబిజి అయ్యారు. తాజా సమాచారం ప్రకారం, ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా కాకుండా విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. .

టాలీవుడ్‌లోనే అత్యంత ప్రెస్టీజియస్ చిత్రంగా జ్ఞాపకంలో నిలిచే SSMB29 కోసం ప్రేక్షకులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతుంది, దీనితో ఈ చిత్రంపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం, ఏ సమయంలో ఎలాంటి అప్డేట్ వస్తుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను విశేషంగా చర్చించే అంశాలు ఎంతో ఉన్నప్పటికీ, ఈ మధ్యనే సినిమా కోసం కొన్ని కొత్త విశేషాలు బయటపడాయి. ప్రియాంక […]