శ్రీతేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ స్పందన ..!

శ్రీతేజ్ చికిత్సలో అవసరమైన అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ సింగపూర్ నుంచి తెప్పించడంతో పాటు, వైద్య సేవలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా ముందడుగు వేశారు. హీరో అల్లు అర్జున్ ఇటీవల 25 లక్షల రూపాయల సహాయం ప్రకటించడమే కాకుండా, భవిష్యత్‌లో కూడా ఎలాంటి అవసరం ఉన్నా అండగా ఉంటానని తెలిపారు.