చైనా చాట్ బాట్ “డీప్ సీక్” పై దక్షిణకొరియా నిషేధం – ఇంటర్నేషనల్ వ్యాప్తంగా వాదోపవాదాలు

చైనా నుండి వచ్చిన “డీప్ సీక్” అనే చాట్ బాట్, ఎంటెర్నెట్ సెక్యూరిటీ ప్రపంచంలో పెద్ద సంఖ్యలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించాయి. తాజా పరిణామంగా, దక్షిణకొరియా కూడా “డీప్ సీక్” వినియోగంపై నిషేధం విధించనుంది. దక్షిణకొరియా రక్షణ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖలు ఈ విషయంపై అధికారికంగా స్పందిస్తూ, “పలు దేశాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో, మేం కూడా డీప్ సీక్‌ను నిషేధించాలనే నిర్ణయానికి వచ్చాం” అని తెలిపారు. […]