42 వయసులో శ్రియ స్పెషల్ సాంగ్ – “రెట్రో”లో కొత్త హిట్!

ప్రస్తుతం, శ్రియ తన మీద ప్రత్యేక గీతం చిత్రీకరించేందుకు దర్శకులు తనను తీసుకొస్తున్నారు. సూర్య హీరోగా, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న "మెట్రో" సినిమాలో ఆమెపై ఒక ఐటెం సాంగ్ చిత్రీకరించారని సమాచారం. పూజా హెగ్డే ప్రధాన పాత్రలో ఉన్నప్పటికీ, గ్లామర్ కోసం శ్రియను తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రియ, సూర్య జంటగా నటించిన సినిమా ఇది తొలిసారి. "రెట్రో" అనే సినిమా కోసం సూర్య కొత్తగా గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా మే 1 న విడుదల కానుంది, తెలుగులో కూడా సమాంతరంగా విడుదల అవ్వనుంది.

2001లో టాలీవుడ్ కి పరిచయమయ్యి, శ్రియ టాప్ హీరోయిన్ గా దశాబ్దం పాటు రాణించింది. చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలతో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అయితే, కాలం కట్ కావడంతో ఆమెకు అవకాశాలు తగ్గినా, కుటుంబ జీవితానికి దూరంగా సినిమా రంగం నుంచి పూర్తిగా విరమించలేదు. శ్రియ తన కుటుంబంతో సమయం గడుపుతూ, ఆర్ఆర్ఆర్, కబ్జా, దృశ్యం 2 వంటి భారీ సినిమాల్లో సపోర్టింగ్ పాత్రలతో […]