శశిథరూర్ ప్రధాని మోదీపై ప్రశంసలు – అమెరికా చర్చలు భారత్‌కు ఆశాజనకంగా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ జరిపిన చర్చలు భారత్‌కు ఆశాజనకంగా ఉండగా, అవి మన దేశానికి కొత్త ఆశలు తెచ్చిపెట్టాయని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడితో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మన ప్రధాని హుందాగా నడుచుకున్నారని శశిథరూర్ కొనియాడారు. “ప్రధాని మోదీ వయోపరమైన, రాజకీయ విధానాల విషయాల్లో ఎంతో ఉన్నత ప్రవర్తనను ప్రదర్శించారు. ఈ చర్చల ద్వారా మన దేశం ఎదురు […]