శర్వానంద్ 37వ చిత్రం “నారీ నారీ నడుమ మురారి” – ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రివిల్!
చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన 37వ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. “సామజవరగమన” ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తున్నారు. జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్‌గా ఉండబోయే ఈ చిత్రం, ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పరచుకుంటోంది. “నారీ నారీ నడుమ మురారి” – టైటిల్ రివీల్ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా, మేకర్స్ చిత్రానికి “నారీ నారీ నడుమ మురారి” అనే […]