కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు: “రేవంత్ రెడ్డి ప్రజల కోసం పని చేయడం లేదు!”

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రమైన విమర్శలు చేశారు. కొడంగల్‌లో బీఆర్ఎస్ రైతు నిరసన దీక్షలో జరిగిన సభలో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రజల కోసం పని చేయడం లేదని, తాను అనుముల అన్నదమ్ముల కోసం, అదానీల కోసం పని చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో కౌరవ పాలనకేటీఆర్ తెలంగాణలో ఏడాదిగా కౌరవ పాలన సాగుతోందని అన్నారు. “కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు ఎలాంటి ప్రయోజనాలు కలగలేదు” […]