స్క్రీన్‌పై తండ్రిని మొద‌టిసారి చూసి క్లీంకార

రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న దంపతుల ముద్దుల త‌న‌య క్లీంకార, మెగా ప్రిన్సెస్, ఇప్పుడు నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్న వీడియోలో కనిపించారు. ఈ వీడియోను తల్లి ఉపాస‌న ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదిక మీద షేర్ చేశారు. “క్లీంకార తన నాన్నను మొదటిసారిగా స్క్రీన్‌పై చూస్తోంది” అంటూ ఉపాస‌న ఈ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మేకింగ్ వీడియోను ఉపాస‌న ప్రదర్శించారు, అందులో రామ్ చ‌ర‌ణ్‌ను చూసి క్లీంకార ఆనందంతో కేకలు వేయడం కనిపిస్తోంది. చిన్నారి […]