“బాక్సాఫీస్ దుమ్ములేపిన వెంకీ సినిమా – రెండు రోజుల గ్రాండ్ కలెక్షన్స్!”
ఈ చిత్రం, కథ, వినోదం, మరియు సెంటిమెంట్‌ల సమ్మిళితమైన ప్యాకేజీగా నిలిచింది. సంక్రాంతి సెలవుల కారణంగా, థియేటర్లలో ఇంకా విజయవంతంగా కొనసాగుతుందనే అంచనా ఉంది.ఇది వెంకటేశ్ కెరీర్‌లో తొలి రోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా గా నిలిచింది. 100 కోట్ల క్లబ్ లోకి చేరేందుకు ఈ సినిమాకు పండగ సెలవులు చాలా పెద్ద ప్లస్ కావడం విశేషం