‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా: ‘గోదారి గట్టు’ పాటతో సరికొత్త డ్యాన్స్ ట్రెండ్
ఈ సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులోని “గోదారి గట్టు మీద రామచిలుకవే…” సాంగ్ ఇప్పటికే సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకూ అన్ని వర్గాల వారిని మంత్రముగ్ధులను చేసింది. ఈ పాటకు సంబంధించి సోషల్ మీడియాలో పలు కవర్ వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి, వీటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. డ్యాన్స్ వీడియో వైరల్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఆడుతున్న ఓ థియేటర్ లో జరిగిన ఓ సీన్‌కు సంబంధించిన డ్యాన్స్ వీడియో […]