సంజూ శాంసన్ కేరళ క్రికెట్ అసోసియేషన్‌పై విమర్శలు: తండ్రి విశ్వనాథ్ స్పందన

గత కొంతకాలంగా కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ)తో సంజూ శాంసన్ కు వివాదాలు ఏర్పడిన నేపథ్యంలో, ఇప్పుడు అతని తండ్రి విశ్వనాథ్ శాంసన్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టులో తమ కుమారుడికి చోటు దక్కకపోవడంపై, కేరళ క్రికెట్ అసోసియేషన్ అతనికి క్రమశిక్షణలో లోపం ఉందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో, కేరళ జట్టులో కూడా సంజూ శాంసన్‌కు చోటు ఇవ్వకపోవడంపై కేసీఏ అంగీకరించింది. కేసీఏ చర్యలపై సంజూ […]