“సందీప్ రెడ్డి సినిమా కోసం రామ్ చరణ్ vs అల్లు అర్జున్ పోటీ!”

పాన్ ఇండియా సినిమాలతో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి, బాలీవుడ్, టాలీవుడ్ హీరోలతో సినిమా చేయడం విశేషంగా మారింది. ఆయన గతంలో అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఆయన లైనప్ లో ఉన్న సినిమాలు మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తర్వాత, రణబీర్ కపూర్ తో ‘యానిమల్ పార్క్’ వంటి భారీ చిత్రాలు వరుసగా తెరకెక్కనున్నాయి. సందీప్ కోసం పోటీ ఈ రెండు […]