శౌర్యాంగ పర్వం’ రిలీజ్ ఎప్పుడంటే?
సలార్ సినిమాలో ఉన్న భారీ తారాగణం, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, ప్రభాస్ మాస్ అప్పీల్ ఈ సినిమాకు ప్రధాన బలాలు. ప్రత్యేకించి, పృథ్వీరాజ్ సుకుమారన్ ఆకట్టుకునే నటన కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో 300 రోజుల పాటు ట్రాప్ ట్రెండింగ్‌లో నిలవడం విశేషం.