‘ఒక పథకం ప్రకారం’ ట్రైలర్ విడుదల చేసిన సాయిరాం శంకర్
ప్రామిసింగ్ హీరోగా తన కంటే ‘143’, ‘బంపర్ ఆఫర్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయిరాం శంకర్ ఇప్పుడు ఒక పథకం ప్రకారం అనే కొత్త చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల మనసులను ఆకర్షిస్తోంది. ట్రైలర్ ప్రారంభంలో వినిపించే “ఓ మంచివాడి లోపల ఒక చెడ్డవాడు ఉంటాడు, ఓ చెడ్డవాడి లోపల చెడ్డవాడు మాత్రమే ఉంటాడు” అనే వాయిస్ ఓవర్, సినిమా కథలోని కీలకాంశాన్ని వెల్లడిస్తూ […]