రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ: 17.03 లక్షల రైతులకు మొదటి విడత పంపిణీ

తెలంగాణ రాష్ట్రం లో రైతులకు అండగా నిలిచే రైతు భరోసా నిధులు ఈ రోజు నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అవుతున్నట్లు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొదటి విడతగా ఎకరం వరకు సాగు భూమి ఉన్న దాదాపు 17.03 లక్షల రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఈ నిధుల పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు […]