నటుడు విశాల్ ఆరోగ్యంపై పుకార్లు: అభిమాన సంఘం స్పందన

కోలీవుడ్ నటుడు విశాల్ ఆరోగ్యంపై విస్తరిస్తున్న పుకార్లకు ఆయన అభిమాన సంఘం ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’ తీవ్రంగా స్పందించింది. విశాల్ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక హెల్త్ బులెటిన్ విడుదలైనప్పటికీ, పుకార్ల ప్రవాహం ఆగకపోవడంపై సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా ముసుగులో కొందరు పబ్లిసిటీ కోసం దుష్ప్రచారం చేస్తున్నారని ఖండించింది. ప్రజలు ఇలాంటి ఫేక్ న్యూస్‌లను తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది. ‘మదగజరాజ’ ఈవెంట్ నేపథ్యంలో ఆందోళనచెన్నైలో ఇటీవల జరిగిన ‘మదగజరాజ’ సినిమా ఈవెంట్లో విశాల్ వణుకుతూ […]