తిరుమల ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదం

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో నేడు ఉదయం ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న ఈ బస్సు హరిణి వనం దాటిన తర్వాత అదుపుతప్పి ఘాట్ రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడను ఢీకొట్టింది. ప్రమాదం వివరాలు:బస్సులోని ప్రయాణికుల్లో కొందరికి స్వల్ప గాయాలు అయినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది. బస్సు ఢీకొన్న పిట్టగోడ బలంగా ఉండటంతో, బస్సు రోడ్డుపైనే నిలబడింది. లేకుంటే, పక్కనే ఉన్న లోయలో పడే ప్రమాదం ఉండేదని భక్తులు […]