ఆర్ఆర్ఆర్ వెనుక కధ డాక్యుమెంటరీ రూపంలో విడుదలకు సిద్ధం

ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ ప్రారంభించి నేటికి ఆరు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, చిత్రబృందం ప్రత్యేక సర్‌ప్రైజ్ ప్రకటించింది. "RRR: Behind & Beyond" పేరుతో ఈ సినిమాపై డాక్యుమెంటరీను అనౌన్స్ చేశారు. ఈ డాక్యుమెంటరీ సినిమా నిర్మాణం వెనుక ఉన్న అనేక ఆసక్తికర అంశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ ప్రారంభించి నేటికి ఆరు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, చిత్రబృందం ప్రత్యేక సర్‌ప్రైజ్ ప్రకటించింది. “RRR: Behind & Beyond” పేరుతో ఈ సినిమాపై డాక్యుమెంటరీను అనౌన్స్ చేశారు. ఈ డాక్యుమెంటరీ సినిమా నిర్మాణం వెనుక ఉన్న అనేక ఆసక్తికర అంశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ నెలలో ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. అయితే అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.