ర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు: బాధితురాలి తల్లి ఆవేదన

ర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జరిగిన దారుణ హత్యాచార కేసులో సంజయ్ రాయ్‌ను కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో, బాధితురాలి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సంజయ్ ఒక్కడే నిందితుడు కాదని, నేరానికి పాల్పడిన మిగతా నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదని ఆవిషయాన్ని ఆమె ఎత్తిచూపారు. “ఇతర నిందితులను అరెస్ట్ చేయాలి”ఈ కేసులో మరికొందరు నేరస్తులు ఉన్నారని, వారిని అరెస్ట్ చేయకపోవడం తగదని ఆమె పేర్కొన్నారు. “సంజయ్ సహచరులు, ఇతర నిందితులు […]