కాగ్నిజెంట్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు: 58 నుంచి 60కి

ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తమ సంస్థలో పని చేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచింది. ఈ మార్పును సంబంధిత కంపెనీ వారు తమ అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలియజేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. భారతదేశంలోని కాగ్నిజెంట్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ కొత్త మార్పు వర్తిస్తుందని తెలుస్తోంది. పదవీ విరమణ వయస్సు పెంచడాన్ని అనుభవజ్ఞులైన నిపుణుల సేవలను సద్వినియోగం చేసుకోవడంగా నిర్వచిస్తున్నారు. కాగ్నిజెంట్, ఈ నిర్ణయంతో తమకు […]