భారత్ లో ప్రతిష్టాత్మక డేటా సెంటర్: రిలయన్స్ అదనపు అడుగులు

టెక్నాలజీ రంగంలో భారత్ భారీ పురోగతి సాధిస్తున్నది. దేశీయ సంస్థలు తమ వంతు భాగంగా పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నా, మరో ప్రస్థానంలో, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, ప్రపంచంలోనే అత్యంత పెద్ద డేటా సెంటర్‌ను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఈ భారీ సెంటర్‌ను ఏర్పాటుచేయబోతున్న రిలయన్స్, దీని కోసం అత్యాధునిక ఏఐ చిప్‌లను కొనుగోలు చేయనుంది. ఈ డేటా సెంటర్ మూడు గిగావాట్స్ సామర్థ్యంతో నిర్మించబడే అవకాశం ఉంది. ఇది భారత్‌లోనే అతి […]