మాస్ రాజా రవితేజ 75వ సినిమా లేటెస్ట్ అప్ డేట్ పండుగ వాతావరణంలో మాస్ మహారాజ్..!

రవితేజ కెరీర్ లో 75 వ సినిమా చాలా స్పెషల్ , ఇక ఈ సినిమాను భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు .. ఇక ఈ సినిమా పేరు ‘మాస్ జాతర’ అని నిర్ణయించబడింది. అలానే షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. మాస్ జాతర – షూటింగ్ రిపోర్ట్స్ ఇటీవల రవితేజ చేతికి సర్జరీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ గాయం నుంచి కోలుకున్నాక తిరిగి మళ్ళీ మాస్ జాతర సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు .. ఇక యూరప్ లోని నార్వే ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. మంచులో షూటింగ్ చేయడం, పండుగ వాతావరణంలో సన్నివేశాలు చిత్రీకరించడం సినిమాకు హాయ్ లైట్ అని తెలుస్తోంది ..