రానా దగ్గుబాటితో కొత్త వెబ్ సిరీస్: ‘ద రానా దగ్గుబాటీ షో’

ద రానా దగ్గుబాటి షో

రానా దగ్గుబాటితో కొత్త వెబ్ సిరీస్: ‘ద రానా దగ్గుబాటీ షో’ ఈ సిరీస్ 23వ తేదీ నుంచి ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్పిరిట్ మీడియా బ్యానర్ పై నిర్మించబడిన ఈ వెబ్ సిరీస్, సెలబ్రిటీల జీవితాల్లోని ఎవరికీ తెలియని కోణాలుని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఉంది. రానా దగ్గుబాటి ఈ షోని హోస్ట్ చేస్తూ, ఆన్-స్క్రీన్‌తో పాటు ఆఫ్-స్క్రీన్‌లో కూడా ఎక్స్‌యిటింగ్ అనుభవాలను పంచుకోనున్నారు.