ఆర్ సీ 16 స్టోరీ నాకు ముందే తెలుసు కానీ ఆ రోల్ కి నేను సెట్ కాదు అని అంటోన్న విజయ్ సేతుపతి

తాజాగా “విడుదల పార్ట్ 2” ప్రమోషన్స్‌లో కూడా విజయ్ సేతుపతి మరోసారి స్పందించారు. "ఈ సినిమా కథ నాకు తెలుసు. కానీ, ఈ కథలో నా పాత్ర సరిపోయేలా లేదు. పైగా, ప్రస్తుతం ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాను," అని విజయ్ స్పష్టతనిచ్చారు. ఈ వ్యాఖ్యలతో, బుచ్చిబాబు సానా టీమ్ విజయ్ సేతుపతిని అప్రోచ్ చేసిన విషయం నిజమని అర్థమవుతుంది.

తాజాగా “విడుదల పార్ట్ 2” ప్రమోషన్స్‌లో కూడా విజయ్ సేతుపతి మరోసారి స్పందించారు. “ఈ సినిమా కథ నాకు తెలుసు. కానీ, ఈ కథలో నా పాత్ర సరిపోయేలా లేదు. పైగా, ప్రస్తుతం ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాను,” అని విజయ్ స్పష్టతనిచ్చారు. ఈ వ్యాఖ్యలతో, బుచ్చిబాబు సానా టీమ్ విజయ్ సేతుపతిని అప్రోచ్ చేసిన విషయం నిజమని అర్థమవుతుంది.