“చరణ్ 16లో జగపతిబాబు కొత్త గెటప్: టాక్ ఆఫ్ ది టౌన్!”

గతంలో సుకుమార్ - చరణ్ కలయికలో వచ్చిన “రంగస్థలం” చిత్రంలో జగపతిబాబు విలక్షణ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.ఇప్పుడు కూడా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సాలిడ్ రోల్ చేయబోతున్నారు. తన మేకప్ రూమ్ "చరణ్ 16లో నా గెటప్ చూసి చాలా సంతోషంగా ఉంది. బుచ్చిబాబు మంచి పాత్రను నాకు అందించారు," అని ఆయన పేర్కొన్నారు.

గతంలో సుకుమార్ – చరణ్ కలయికలో వచ్చిన “రంగస్థలం” చిత్రంలో జగపతిబాబు విలక్షణ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.ఇప్పుడు కూడా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సాలిడ్ రోల్ చేయబోతున్నారు.
తన మేకప్ రూమ్ “చరణ్ 16లో నా గెటప్ చూసి చాలా సంతోషంగా ఉంది. బుచ్చిబాబు మంచి పాత్రను నాకు అందించారు,” అని ఆయన పేర్కొన్నారు.