“గేమ్ ఛేంజర్” ట్రైలర్‌ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్

"గేమ్ ఛేంజర్" ట్రైలర్‌ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్

అయితే ఈ సినిమా అభిమానులను కొంత వరకు నిరాశపరుస్తోంది, ఇందుకు గల కారణం లేట్‌గా స్టార్ట్ అయిన ప్రమోషన్‌లకు మరోసారి గ్యాప్ రావడమే.. సినిమా రిలీజ్‌కు కేవలం ఒక నెల సమయం మాత్రమే ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ట్రైలర్ గానీ, ఇతర పాటల పై గానీ ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు .. అయితే తాజా సమాచారం ప్రకారం, “గేమ్ ఛేంజర్” ట్రైలర్‌ను డిసెంబర్ చివరి నాటికి విడుదల చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది