విజయ్ దేవరకొండ ఎంట్రీకి గ్రాండ్ సెటప్!

ఈ చిత్రం చిత్రీకరణ ఈ నెల నాల్గవ వారంలో ప్రారంభమవుతుంది. మొదటి షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్స్‌ను చిత్రీకరించనున్నారు. ఈ ఎంట్రీ సన్నివేశాలు సినిమా మొత్తానికే హైలైట్‌గా ఉండబోతాయని టాక్. ఈ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెటప్ నిర్మిస్తున్నారు.