రాహుల్ గాంధీ అనారోగ్యం కారణంగా ప్రచార కార్యక్రమం రద్దు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురవడంతో నేడు ఢిల్లీలో నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్తఫాబాద్ ప్రాంతంలో రాహుల్ పాల్గొని ప్రసంగించాల్సి ఉండగా, వైద్యుల సూచనల మేరకు ఆయన ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ వెల్లడించారు. రాహుల్ గాంధీ కోలుకున్న తర్వాత రేపు షెడ్యూల్ ప్రకారం మాదిపూర్‌లో జరుగనున్న భారీ బహిరంగ సభలో […]