రాహుల్ గాంధీకి పుణె కోర్టు లో ఊరట

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో పుణే కోర్టు ఊరట ఇచ్చింది. 2023 మార్చిలో లండన్‌లో వీరసావర్కర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు సత్యకి పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాహుల్ గాంధీకి పుణే కోర్టు బెయిల్ మంజూరు చేసింది, ఈ రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో, రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసిన […]