నెవెర్ బిఫోర్ అనేలా పుష్ప 2 లో ఫహద్ ఫాజిల్ ఎలివేషన్స్ ..!

నెవెర్ బిఫోర్ అనేలా పుష్ప 2 లో ఫహద్ ఫాజిల్ ఎలివేషన్స్ ..!
పుష్ప 2 నెక్స్ట్ లెవెల్ అంతే..!

అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం మరింత అంచనాలతో విడుదలకు ముందుకు పోతోంది. ఈ చిత్రం కోసం రష్మిక ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెప్పే పనిలో బిజీగా ఉన్నారు. బుధవారం ఆమె ఈ డబ్బింగ్ పనులను చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.