నాలుగు వారాల్లో రూ.1799 కోట్లు.. ‘పుష్ప 2’ దూకుడు!
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నాలుగు వారాల్లో రూ.1799 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసిన పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇలా సాధించిన సక్సెస్‌తో ‘పుష్ప-2’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.