‘పుష్ప2: ది రూల్’ సినిమా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ – 20 నిమిషాలు అదనంగా జతచేసిన సంచలన చిత్రం

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప2: ది రూల్’ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా జనవరి 30 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. గత ఏడాది డిసెంబర్ 5న ఈ సినిమా థియేటర్లలో విడుదలైన ‘పుష్ప2: ది రూల్’ 3 గంటల 20 నిమిషాల నిడివితో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. కానీ, సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి ముందు, మరో 20 నిమిషాల సన్నివేశాలను జతచేసి, సినిమాను 3 […]