పుష్ప 3 లో ఐటమ్ సాంగ్ లో కనిపించేవారి పై క్రేజీ న్యూస్ వైరల్ .!

దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ అయింది అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అయితే దేవర పార్ట్1లో ఆమె పాత్రకు పెద్ద స్కోప్ లేకపోవడంతో సినీ ప్రేమికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ తన ఎక్సలెంట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో యావత్తు కుర్రకారును ఫిదా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో పాటు చరణ్-బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు బ్యూటీబేబీ జాన్వీకపూర్. అయితే తాజాగా ఈ […]