లైలా చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో పృథ్వీ వ్యాఖ్యలు: విష్వక్సేన్ క్షమాపణలు చెప్పిన ఘటన

హైదరాబాద్‌లో నిన్న రాత్రి జరిగిన లైలా చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ప్రేక్షకులను ఆకర్షించినా, ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ కమెడియన్ పృథ్వీ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితేశాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరై, ఈవెంట్ మరింత వైభవంగా సాగింది. అయితే, పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. పృథ్వీ వ్యాఖ్యలు:పృథ్వీ మాట్లాడుతూ, “ఈ సినిమాలో నేను మేకల సత్యం పాత్ర పోషించానని, షాట్ గ్యాప్‌లో నా వద్ద 150 […]