జనవరి 8న విశాఖకు రానున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. ఆయన సాయంత్రం 4.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడ ఆయన సిరిపురం నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజి మైదానం వరకు నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షో తరువాత, మోదీ ఏయూ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్ లో జరిగే భారీ సభలో పాల్గొననున్నారు. ఈ సభ ఒక గంట పాటు కొనసాగుతుంది. సభ సందర్భంగా, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన […]