ఏపీ ప్రజలను ప్రధాని మోదీ దారుణంగా వెన్నుపోటు పొడిచారు

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల‌ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల‌ను వెన్నుపోటు పొడిచారని, ప్రత్యేక హోదా హామీతో మోసం చేశారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు. విభజన హామీలపై మోదీ చర్యలపై ఆమె నిరాశ వ్యక్తం చేస్తూ, ఆయన విశాఖపట్నం పర్యటన సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించలేదని పేర్కొన్నారు. “విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద వైఖరి ఏంటో కూడా చెప్పలేదని,” ఆమె అన్నారు. “ఉత్తరాంధ్ర, […]