రాహుల్ గాంధీ కేంద్ర బడ్జెట్ 2025 పై తీవ్ర విమర్శలు, ప్రధాని మోదీ ప్రశంసలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ బడ్జెట్‌పై ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ, ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఈ బడ్జెట్‌ను “బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ వేసినట్టుగా” చరిత్రాత్మకంగా విమర్శించారు. తన ట్వీట్‌లో, “ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అస్థిరత నెలకొంది. ఇలాంటి సమయంలో దేశ ఆర్థిక పరిస్థితిని […]