“తెలంగాణలో పోలీసుల లంచాలు పెరిగాయి” – బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో లంచాలు పెరిగాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా విమర్శించారు. ఆయన మాట్లాడుతూ, గతంలో పోలీసు అధికారులు లంచాలు తీసుకోవాలంటే భయపడేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని పేర్కొన్నారు. తాజాగా, కరీంనగర్ జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఐ ఓ కేసు విషయంలో రూ. 3 లక్షల లంచం తీసుకుంటూ ఆడియో వైరల్ అవడంపై ఆయన స్పందించారు. అదే విధంగా, తన సొంత నియోజకవర్గమైన గోషామహల్ […]